TATA IPL 2027 వేలానికి ముందు ఫ్రాంచైజీల వద్ద మిగిలిన పర్స్ వివరాలు ఆసక్తికరంగా మారాయి. లక్నో సూపర్ జెయింట్స్ రూ.47.45 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. కోల్కతా రూ.41.65 కోట్లు, హైదరాబాద్ రూ.40.15 కోట్లు, ఢిల్లీ రూ.39.5 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్ వద్ద అత్యల్పంగా రూ.8.75 కోట్లు మాత్రమే మిగిలాయి.
క్రీడలు
IPL వేలం.. ఏ జట్టు దగ్గర ఎంత ఉందంటే?


