టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన తండ్రి పేరుతో కాకుండా సొంత గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. ‘సెహ్వాగ్ 2.0’గా కాకుండా ఆర్యవీర్ సెహ్వాగ్‌గా ఎదగాలనుకుంటున్నానని స్పష్టం చేశాడు. ఒమన్‌లో కఠినమైన పిచ్‌పై పరుగులు చేయడం ఆనందాన్నిచ్చిందని చెప్పాడు.
క్రీడలు
తండ్రి పేరుతో గుర్తింపు వద్దు: ఆర్యవీర్


