హైదరాబాద్: 28°C
క్రీడలు

SRH నుంచి స్టార్ ప్లేయర్ ఔట్

ఐపీఎల్ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. హెడ్, కమిందు మెండిస్, జయదేవ్ ఉనద్కట్, మధుశంక, తర్మలే, అమిత్ కుమార్, శివమ్ మావి, జెరాల్డ్ కోట్జీ, పేన్‌లను జట్టు నుంచి విడుదల చేసింది. ఈ ఆటగాళ్లను వదులుకోవడంతో SRH ఖాతాలో రూ.21.35 కోట్ల భారీ మొత్తం మిగిలింది. వేలంలో కొత్త ఆటగాళ్ల కోసం ఈ మొత్తాన్ని వినియోగించనుంది.