హైదరాబాద్: 28°C
క్రీడలు

KKR సంచలన నిర్ణయం

ఐపీఎల్ వేలానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ కీలక ఆటగాళ్లను విడుదల చేసింది. రహానే, ఆకాష్ దీప్, ముజర్బానీ, దక్ష్ కమ్రా, లువినిత్ సిసోడియా, పతిరానా, ముస్తాఫిజుర్, నవదీప్ సైనీ, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, తేజస్వీ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లకు వీడ్కోలు పలికింది. ఈ నిర్ణయంతో వేలంలో కొత్త ఆటగాళ్లను తీసుకునేందుకు KKR సిద్ధమవుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.