చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఎంఎస్ ధోనీపై ప్రశంసలు కురిపించాడు. ధోనీ నుంచి నేర్చుకున్న సరళత, నాయకత్వ లక్షణాలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని గుర్తుచేసుకున్నాడు. ఎప్పటికీ ధోనీనే తమ తలా, కెప్టెన్ అని కొనియాడుతూ SM వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు. ఆయన మార్గదర్శకత్వం తన క్రికెట్ ప్రయాణంలో ఎంతో కీలకమని పేర్కొన్నాడు. ధోనీతో అనుబంధాన్ని భావోద్వేగంగా పంచుకున్నాడు.
క్రీడలు
ధోనీనే మా కెప్టెన్.. రుతురాజ్ భావోద్వేగ పోస్ట్!


