హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫ్రాంచైజీలు విడుదల చేసిన ఆటగాళ్ల వీరే

IPL 2027 వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ ఆరుగురు ఆటగాళ్లను, సన్‌రైజర్స్ హైదరాబాద్ తొమ్మిది మంది ఆటగాళ్లను విడుదల చేసినట్లు సమాచారం. లాకీ ఫెర్గూసన్, నేహల్ వధేరా, మిచ్ ఓవెన్, ట్రావిస్ హెడ్, కమిందు మెండిస్, జెరాల్డ్ కొయెట్జీ వంటి ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు. వీరు వేలంలో ఇతర ఫ్రాంచైజీలను చేరే అవకాశం ఉంది.