హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

BHPL: రోడ్డు ప్రమాదాల నివారణకు శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఐడీఓసీలో జరిగిన రోడ్డు ప్రమాద కమిటీ సమావేశంలో ప్రమాదకర ప్రాంతాల్లో మరమ్మతులు చేయాలన్నారు. హెచ్చరిక బోర్డులు, లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు అంబేడ్కర్ సెంటర్ రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.