జనగామ కలెక్టరేట్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై అధికారులకు మంగళవారం శిక్షణ ఇచ్చారు. రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక, నామినీల వాటా, మైనర్లకు గార్డియన్ వివరాల నమోదు, ఆధార్ ఈ-కేవైసీ, దరఖాస్తు అప్‌లోడ్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. సీపీఓ చినకోట్యా నాయక్, ఈడీఎం గౌతమ్ పాల్గొన్నారు.
తెలంగాణ
బీమా పథకం అమలుపై అధికారులకు శిక్షణ


