హైదరాబాద్: 28°C
తెలంగాణ

'హామీల అమలులో కాంగ్రెస్ విఫలం'

NZB: కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. మూడేళ్లు గడిచినా హామీలు అమలు చేయలేదని, సీఎం రేవంత్‌రెడ్డి పాలన విమర్శలకే పరిమితమైందని ఆరోపించారు.