NRML: నూతనంగా ఎన్నికైన సర్పంచులకు అధికారులు తగిన గౌరవం, ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ హెచ్చరించారు. గతంలో పనిచేసిన వారిని పక్కనపెట్టి ప్రస్తుత సర్పంచులతోనే సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల వివరాలను వారికి తప్పనిసరిగా అందించాలని, అధికారుల తీరు మారకపోతే అసెంబ్లీలో నిలదీస్తానని స్పష్టం చేశారు.
తెలంగాణ
సర్పంచులకు గౌరవం ఇవ్వాల్సిందే!


