హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వర్ణగ్రామంలో ఆధార్ సేవలు

SS: లేపాక్షి-3 స్వర్ణగ్రామంలో పోలీస్ స్టేషన్ వెనుక ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నాయని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. చిన్నపిల్లలకు కొత్త ఆధార్ నమోదు, 5, 15 ఏళ్లు దాటిన వారికి బయోమెట్రిక్ అప్‌డేట్, మొబైల్ నంబర్ మార్పు తదితర సేవలు అందిస్తారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆధార్ ఆపరేటర్ అందుబాటులో ఉంటారని తెలిపారు.