హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలానగర్ అభివృద్ధికి రూ.1.50 కోట్ల నిధులు: MLA

MBNR: బాలానగర్ మండల కేంద్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1.50 కోట్ల HMDA నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పట్టణంలో రహదారులు, డ్రైనేజీ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులతో బాలానగర్‌లో మౌలిక సదుపాయాలు మెరుగుపడనున్నాయి.