పార్వతీపురం మన్యం జిల్లాలో నవంబర్ 18 నుంచి 21 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి ఆదేశాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. పునరావాస కేంద్రాలు, కంట్రోల్ రూమ్లు సిద్ధం చేయాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు.
ఆంధ్రప్రదేశ్
భారీ వర్షాల హెచ్చరిక.. అధికార యంత్రాంగం అప్రమత్తం


