NRPT: మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె నిర్మాణ పనులను పరిశీలించారు. ఎంసీహెచ్ మదర్ చైల్డ్ హాస్పిటల్‌ను తనిఖీ చేసి బ్లడ్ బ్యాంక్, డయాలసిస్, ఈఎన్‌టీ విభాగాల పనితీరుపై ఆరా తీశారు. నర్సింగ్ కాలేజీ నిర్మాణాన్ని కూడా త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ
మెడికల్ కాలేజీ పనులు పూర్తి చేయాలి: కలెక్టర్


