కోనసీమ: రాజోలు మండలంలో గ్రామ పంచాయితీ ఎన్నికలకు సంబందించి 3వ రోజు మంగళవారం 195 నామినేషన్ల దాఖలు చేశారు. సర్పంచ్ పదవి కోసం 37నామినేషన్లు వార్డు మెంబర్ పదవి కోసం 158 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మొత్తం మూడు రోజుల్లో సర్పంచ్ పదవికి 109 వార్డు మెంబర్ పదవి కి 401 నామినేషన్లు మొత్తం 510 నామినేషన్ల స్వీకరించారమని ఎంపీడీవో వెంకటేశ్వరరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
510 నామినేషన్ల దాఖలు


