హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరంపై పోలీసులు దాడి

MDK: వెల్దుర్తి మండలం హస్తాల్‌పూర్ శివారులో మంగళవారం పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, ఐదుగురు పరారయ్యారు. నిందితుల నుంచి రూ.5,800 నగదు, 2 సెల్‌ఫోన్లు, 3 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు SI కరుణాకర్ రెడ్డి తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.