హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలి'

GDWL: పట్టణంలోని నల్లగుంట వాల్మీకి భవన్‌లో అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) జిల్లా రెండో మహాసభలు ఘనంగా నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల నరసింహ జెండా ఆవిష్కరించి సభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.