NTR: అక్వాన్ తుఫాన్ కారణంగా కురిసే భారీ వర్షాలు, ఈదురుగాలులతో జరిగే విద్యుత్ ప్రమాదాల పట్ల ఎన్టీఆర్ జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి కోరారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినా, ప్రమాదాలు పొంచి ఉన్నా తక్షణ సహాయం కోసం 1912 టోల్‌ఫ్రీ నంబర్ లేదా ఎన్టీఆర్ జిల్లా కంట్రోల్ రూమ్ 9440817561 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
అక్వాన్ తుఫాన్.. అత్యవసర నెంబర్ ఇదే!


