హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తపాలా బీమా సేవల్లో తాత్కాలిక అంతరాయం'

WG: తపాలా శాఖ బీమా విభాగం IMS సాఫ్ట్ వేర్ ఆధునికీకరణలో భాగంగా బీమా సేవల్లో ఈ నెల 24వ తేదీ వరకు తాత్కాలిక అంతరాయం కలుగుతుందని తాడేపల్లిగూడెం పోస్టల్ సూపరింటెండెంట్ ముత్యాల శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టల్ సేవలతో పాటు ఫోన్ పే, జీ పే వంటి డిజిటల్ సేవల ద్వారా పోస్టల్ బీమా చెల్లింపులు జరగవన్నారు.