హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వేధింపులు తాళలేక బాలిక మృతి

WNP: చిన్నంబావి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ప్రేమ, పెళ్లి వేధింపులు భరించలేక ఆత్మహత్యా యత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నంబావి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రత్నం ఈ వివరాలు వెల్లడించారు. తండ్రి ఫిర్యాదుతో BNS 107, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు వారు తెలిపారు.