ఐపీఎల్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ కీలక ఆటగాళ్లను విడుదల చేసింది. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ఘజన్‌ఫర్, అన్కోలేకర్, కేశవ్ మహరాజ్, మహమ్మద్ ఇజార్, డానిష్ మలేవార్, మయాంక్ మార్కండే, మయాంక్ రావత్‌లకు వీడ్కోలు పలికింది. ఈ నిర్ణయంతో ముంబై ఖాతాలో రూ.28.8 కోట్ల బడ్జెట్ మిగిలింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
క్రీడలు
ముంబై విడుదల చేసిన ఆటగాళ్ల జాబితా ఇదే!


