నెల్లూరు సిటీ కల్లూరుపల్లిలోని మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో గోఅష్టమి పర్వదినం మంగళవారం నిర్వహించారు. ఆలయంలో గోవులకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు గో ప్రదక్షిణ చేశారు. అనంతరం వాటికి గడ్డి, బెల్లం పెట్టారు. గో అష్టమి పూజలకు ఆలయ సమీప ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా గోపూజ


