NTR: జగ్గయ్యపేట పట్టణంలోని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం న్యాయవాదులు రెండవ రోజు విధులను బహిష్కరించారు. న్యాయవాది శేషు కుమారి ఇంటిపై దాడి, ప్రహరీ గోడ కూల్చివేత, భౌతిక దాడి ప్రయత్నం, తప్పుడు కేసు నమోదు ప్రయత్నాలను నిరసిస్తూ ఈ చర్య తీసుకున్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
న్యాయవాదిపై దాడి కి విధులకు బహిష్కరణ


