కృష్ణా: చల్లపల్లి, లక్ష్మీపురం గ్రామాల్లో మంగళవారం 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించారు. అక్వాన్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, పొలాల్లో నిలిచిన నీటితో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీరు వెంటనే బయటకు పోయేలా చిన్న కాలువలు ఏర్పాటు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కె. మురళీకృష్ణ రైతులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
చల్లపల్లిలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం


