SKLM: అక్వాన్ తుఫాను నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలకు ముందస్తు హెచ్చరికలు, అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సేవకులు ముందుకు రావాలని రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ పి. జగన్మోహనరావు కోరారు. తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు ప్రభుత్వ సూచనలు పాటించాలని తెలిపారు.18 ఏళ్లు నిండిన యువత సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
తుఫాను సేవా కార్యక్రమాలకు యువత ముందుకు రావాలి


