మన్యం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు, స్థానిక ఎన్నికల్లో పార్టీ పనితీరుపై రాష్ట్ర ఇన్చార్జి పీవీ మోహన్ విజయవాడలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు హాజరయ్యారు. ఇటీవల జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేసిన స్థానాలు, సాధించిన ఓట్లు, నాయకుల పనితీరుపై సమీక్షించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులపై అధిష్టానం ఆరా


