ATP: కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామానికి చెందిన వాసుదేవరెడ్డి, సుధీర్‌రెడ్డి, దివాకర్‌రెడ్డి కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ప్రజావేదికలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చాపిరి చెరువుకు నీళ్లు తీసుకొచ్చిన ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరిక


