హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గెలుపే లక్ష్యంగా నేతలకు ఎమ్మెల్యే దిశానిర్దేశం

ప్రకాశం: పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కూటమి నాయకులతో చర్చించారు. మంగళవారం గిద్దలూరులోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ, మండల స్థాయి ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. గ్రామాల వారీగా స్థానిక పరిస్థితులు, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.