హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా సమస్యలను కేంద్రానికి

ATP: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వారు చర్చించారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయడం, వరుస తుఫాన్ల నష్టం, ఎల్‌‌నినో పరిస్థితుల ప్రభావం తదితర అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.