ATP: బ్రహ్మసముద్రం మండలం వేపలపర్తిలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హామీ మేరకు కళ్యాణమంటపం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల క్రితం సొంతంగా నిర్మిస్తానని మాట ఇచ్చిన ఆయన, ఎస్సార్సీ ట్రస్ట్ ద్వారా మార్కింగ్, పునాదుల తవ్వకం పనులు చేపట్టారు. నిర్మాణ సామగ్రిని కూడా సమకూర్చి పనులు వేగవంతం చేయడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే హామీతో కళ్యాణమంటపం పనులు ప్రారంభం


