హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పటిష్ఠ వాతావరణంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తాం

VZM: గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పటిష్ఠంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు బొబ్బిలి MPDO పి.రవికుమార్‌ మంగళవారం తెలిపింది. ఆయన మాట్లాడుతూ మండలంలో 30 పంచాయతీలు, 292 వార్డులకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని, 26న పోలింగ్‌ నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తామన్నారు. పోలింగ్‌ సామగ్రి పూర్తి స్థాయిలో వచ్చినట్లు తెలిపారు.