ATP: కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో టీడీపీకి చెందిన పలు కుటుంబాలు వైసీపీలో చేరాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి 40 ఏళ్లుగా పార్టీలో పనిచేసిన సీనియర్ నాయకులు ఉమేష్, పరంధామ, వేణు, రాయుడు వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. పార్టీలో తమకు న్యాయం జరగలేదని వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీలో చేరిన 40 ఏళ్ల టీడీపీ నేతలు


