హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్వాన్ తుఫాన్పై అప్రమత్తంగా ఉండాలి: విశాఖ కలెక్టర్

విశాఖ జిల్లాలో అక్వాన్ తుఫాన్ ప్రభావంతో ఈ నెల 19, 20 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్ మంగళవారం తెలిపారు. గంటకు 100 కి.మీ.ల వేగంతో గాలులు వీచే సూచనలున్నాయని, లోతట్టు, కొండవాలు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్య కారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు తీరానికి చేరుకోవాలని