MDK: అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ జీవిత బీమా వర్తించేలా చర్యలు చేపడుతున్నట్లు అ. కలెక్టర్ నగేష్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో సాంకేతిక సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ నెల 19 నుంచి డిసెంబర్ 18 వరకు పంచాయతీలు, వార్డుల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి లబ్ధిదారుల నమోదు చేపడతామని వెల్లడించారు. కార్యక్రమంలో ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సందీప్ పాల్గొన్నారు.
తెలంగాణ
అర్హులందరికీ రూ.5 లక్షల జీవిత బీమా: అ. కలెక్టర్


