హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థి గెలుపునకు నేతల కార్యాచరణ

VZM: మెరకముడిదాం సర్పంచ్ అభ్యర్థి ముదునూరు కృష్ణామూర్తిరాజు గెలుపే లక్ష్యంగా మాజీ జడ్పీ ఛైర్మన్ చిన్న శ్రీను మంగళవారం కూటమి నాయకులతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో KSRK ప్రసాద్, మాజీ ఎంపీపీ సన్నాసి నాయుడు తదితరులు పాల్గొన్నారు.