హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా అధ్యక్షురాలికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు

MHBD: మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నికైన జెన్నారెడ్డి పద్మజ మంగళవారం పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మజకు అభినందనలు తెలిపారు. మహిళా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, మహిళల అభ్యున్నతికి అంకితభావంతో కృషి చేయాలని ఆకాంక్షించారు.