KMM: దుమ్ముగూడెం మండలం చినబండిరేవుకు చెందిన మేకల తాతయ్య (84) హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడు మేకల ధనుంజయ్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం భద్రాచలం అదనపు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. న్యాయస్థానం నిందితుడికి 15 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
హత్య కేసులో నిందితుడి అరెస్ట్


