NZB: జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, 14 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ టీకాలు 100 శాతం అందించాలని ఆదేశించారు. క్షయ, డెంగీ నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్వో డాక్టర్ బి. రాజశ్రీ, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
'ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలు పూర్తి చేయాలి'


