హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలోకి 400 మంది చేరిక

VSP: భీమిలి నియోజకవర్గం తాళ్లవలస పంచాయతీలో చిల్ల హరి ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన సుమారు 400 మంది కార్యకర్తలు, నాయకులు టీడీపీలో చేరారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలో జరిగిన కార్యక్రమంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని చిల్ల హరి తెలిపారు.