SRD: ఎలాంటి తప్పులు, లోపాలకు తావులేకుండా పారదర్శకంగా తుది ఓటరు జాబితాను రూపొందించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. ఫోటో మ్యాపింగ్ ప్రక్రియను ఎలాంటి పెండెన్సీ లేకుండా పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ
ఎలాంటి లోపాలు లేకుండా ఓటర్ జాబితా: కలెక్టర్


