హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల వరకు పీజీఆర్ఎస్ నిలిపివేత

ATP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ ఓ. ఆనంద్ ప్రకటించారు. ఎన్నికలు ముగిసే వరకు మీకోసం వెబ్‌సైట్, వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 9552300009, టోల్‌ఫ్రీ నంబర్ 1100 ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవడంతో పాటు వాటి పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చని తెలిపారు.