SRPT: మహారాష్ట్రలోని పుణే నుంచి ఒడిశాలోని జగన్నాథ పూరీ వరకు 70 మంది సైక్లిస్టులు 1,600 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టారు. నవంబర్ 14 నుంచి 23 వరకు పది రోజుల పాటు సాగే ఈ యాత్రను ఇండో అథ్లెటిక్స్ సొసైటీ ఐఏఎస్ భ్రమంతి గ్రూప్ నిర్వహిస్తోంది. మోతె సమీపంలో యాత్రికులు సాగించిన ప్రయాణం పలువురిని ఆకట్టుకుంది.
తెలంగాణ
పూరీ జగన్నాథుడి దర్శనానికి సైకిల్ యాత్ర


