MHBD: డోర్నకల్ అజరయ్య ఫంక్షన్ హాల్ లో 760 మందికి డోర్నకల్ ఎమ్మెల్యే రామ చంద్ర నాయక్ నూతన పెన్షన్ పత్రాలు పంపిణీ చేశారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదలకు భరోసా కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.
తెలంగాణ
డోర్నకల్లో నూతన పెన్షన్ల పంపిణీ


