W.G: పాలకొల్లులో జరిగిన కూటమి విస్తృతస్థాయి సమావేశంలో ఇవాళ మంత్రి నిమ్మల రామానాయుడు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈనెల 26న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్‌పర్సన్ అభ్యర్థి ఉషారాణి, వైస్ ఛైర్మన్ జక్కంపూడి కుమార్‌తో పాటు 44 వార్డుల్లో అభ్యర్థులను గెలిపించాలన్నారు. రూ.1,275 కోట్ల అభివృద్ధి, సంక్షేమాన్ని గడపగడపకూ వివరించాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
పాలకొల్లులో కూటమి జెండా ఎగరాలి: మంత్రి


