PPM: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ఆరోగ్య కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పి. విజయలక్ష్మి ఆదేశించారు. మంగళవారం ఆశా నోడల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. గర్భిణుల నమోదు, అవసరమైన వైద్య పరీక్షలు, మాతాశిశు ఆరోగ్య సేవలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మాతాశిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి


