హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

NTR: వత్సవాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని, ఖంభంపాడు గ్రామాల్లో రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ (రూరల్) బి. లక్ష్మీనారాయణ, , నందిగామ ఏసీపీ సి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ అప్రమత్తంగా ఉందని తెలిపారు.