VSP: ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి OAMDC–2026 స్పాట్ అడ్మిషన్లు, మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని కమిషనరేట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్,ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. మిగిలిపోయిన కన్వీనర్ కోటా సీట్లతో పాటు మేనేజ్‌మెంట్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. నవంబర్ 17 నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్
డిగ్రీ ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు ప్రారంభం


