హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుడ్డెలుగులపల్లిలో బ్యాంక్ అవగాహన సదస్సు

WGL: దుగ్గొండి (M)లోని గుడ్డెలుగులపల్లి గ్రామంలో ఎస్బీఐ బ్యాంక్ అధికారుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు రుణ, పొదుపు సదుపాయాల గురించి వివరించారు. పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సర్పంచ్ రాజు, పంచాయతీ కార్యదర్శి అఖిల, సీఏ జ్యోతి, గ్రామస్తులు పాల్గొన్నారు.