హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చెత్తబుట్టలో కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రతులు

KNR: ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని నిరసిస్తూ భారాస శ్రేణులు మంగళవారం కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌ వద్ద ఆందోళన చేపట్టాయి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను చింపి చెత్తబుట్టలో వేసి నిరసన తెలిపారు.