హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కుమ్మరి ఎర్రకుంట పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

WNP: బాలనగర్‌లోని కుమ్మరి ఎర్రకుంటలోకి చేరుతున్న మురుగునీటిని దారి మళ్లించేందుకు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆదేశాల మేరకు కౌన్సిలర్లు వెంకటేష్, పరుశురాం, కుమ్మరి సంఘం నాయకులు కుంటను పరిశీలించారు. కుమ్మరి మట్టిని సురక్షిత ప్రాంతానికి తరలించడంతో పాటు కుంటను పరిరక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.